Dubbaka MLA Raghunandan Rao : లాయర్ To MLA | TRS లో బహిష్కరణ కు గురై... | Oneindia Telugu

2020-11-12 1

Telangana : Dubbaka MLA Raghunandan rao details. Madhavaneni Raghunandan Rao (born 23 March 1968) is an Indian politician from Telangana state is an MLA from Dubbaka(won in By-elections 2020 with 1079 votes majority). He is known to be a strong supporter of Telangana state ideology. He is a lawyer by profession. He hails from Medak District.
#Dubbaka
#Telangana
#KCR
#Cmkcr
#Dubbakabypolls
#Dubbakaelections
#DubbakaMLA
#Raghunandanrao
#Trs
#Bjp
#Bandisanjay

తెలంగాణలోని దుబ్బాకలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘనందన్‌ రావు గెలుపు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించిన రఘునందన్‌రావుపై బీజేపీ ఏపీ నేతలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు